Tag Archive: TTD

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో బుధవారంనాడు రాత్రి 7 గంటలకు పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. స్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై సువర్ణకాంతులతో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా గరుడసేవను నిర్వహిస్తున్నది విదితమే. కాగా గరుడసేవ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల నాలుగుమాఢ వీధులు గోవిందనామ స్మరణతో మార్మోగాయి. ధర్మప్రచారపరిషత్‌ మరియు అన్నమాచార్యప్రాజెక్టు…
Read more

ఈ-హుండీ ద్వారా శ్రీవారికి టిటిడి ఈవో రూ.ఒక లక్ష కానుక

SADGURU TYAGARAJA SWAMY 250TH BIRTHDAY

టిటిడి కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు గురువారం ఈ-హుండీ ద్వారా శ్రీవారికి ఒక లక్ష రూపాయలు కానుకగా సమర్పించారు. ఆన్‌లైన్‌ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ-హుండీ, ఈ-డొనేషన్‌ తదితర ఆన్‌లైన్‌ అప్లికేషన్లకు ఈవో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

ADDITIONAL FIRE EXTINGUISHERS AS PER FIRE SAFETY NORMS-TTD EO

TTD EO

తిరుమలలో అదనంగా అగ్ని ప్రమాద నివారణ పరికరాలు ఏర్పాటు చేయాలి వణ్య ప్రాణుల దాహార్తిని తీర్చేందుకు శుద్ధిచేసిన నీటిని అందించాలి : టిటిడి ఈవో డా|| డి.సాంబశివరావు తిరుమలలో అవసరమైన ప్రాంతాల్లో మరిన్ని అగ్నిప్రమాద నివారణ పరికరాలు ఏర్పాటు చేయాలని టిటిడి ఈవో డా|| డి.సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్యభవన్‌లో మంగళవారం తిరుమల జెఈవో…
Read more