Tag Archive: TTD EO

టీటీడీలో సాంబశివుని చెరగని ముద్ర

TTD EO

టిటిడి ఈవోగా రెండు సంవత్సరాల 4 నెలల పాటు బాధ్యతలు నిర్వర్తిం చిన దొండపాటి సాంబశివరావు… టిటిడి పాలనలో తమదైన ముద్రవేసిన అతికొద్ది మంది కార్యనిర్వహణాధికారుల్లో ఒకరుగా నిలిచిపోయారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత టిటిడి పాలనా వ్యవహారాలలో మార్పులు కొట్టచ్చినట్లు కనిపించాయి. ప్రధానంగా తన పనితీరు ద్వారా భక్తుల్లో టిటిడి ప్రతిష్టను అంతకంత పెంచగలిగారు. సరైన…
Read more

కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న టిటిడి ఈవో

TTD EO tonsure

టిటిడి కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు తన సతీమణి శ్రీమతి జ్యోతిష్మతితో కలిసి బుధవారం కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. తలనీలాలు సమర్పించి స్వామివారికి మొక్కు చెల్లించుకున్నారు. ఆ తరువాత శ్రీవారిని దర్శించుకున్నారు. 2014, డిసెంబరు 17న టిటిడి 24వ ఈవోగా డా|| డి.సాంబశివరావు బాధ్యతలు…
Read more

TTD Chairman Dr Ch Krishnamaurthy extends thanks to all

chadalawada

ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు రెండేళ్ల పాటు సంతృప్తికరంగా పరిపూర్ణమైన సేవలు అందించామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు డా|| చదలవాడ కృష్ణమూర్తి వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ తనకు ఇంతకాలం శ్రీవారి సేవ చేసే…
Read more

తిరునిన్రవూరు శ్రీ భక్తవత్సల పెరుమాళ్‌కు టిటిడి ఈవో పట్టువస్త్రాలు సమర్పణ

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా, తిరునిన్రవూరులో గల చారిత్రక పురాతనమైన శ్రీభక్తవత్సల పెరుమాళ్‌ ఆలయానికి బుధవారం సాయంత్రం టిటిడి ఈవో డా|| డి.సాంబశివరావు పట్టువస్త్రాలు సమర్పించారు. టిటిడి శ్రీ పెద్దజీయర్‌స్వామివారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ పెద్దజీయర్‌స్వామివారు ఈ ఆలయానికి ఆధ్యాత్మికపెద్దగా వ్యవహరిస్తున్నారు. శ్రీపెద్దజీయర్‌స్వామివారి కోరిక మేరకు 2010వ సంవత్సరం నుండి ఈ ఆలయ బ్రహ్మూెత్సవాలను పురస్కరించుకుని టిటిడి…
Read more