Latest Posts

TTD Chairman Dr Ch Krishnamaurthy extends thanks to all

chadalawada

ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు రెండేళ్ల పాటు సంతృప్తికరంగా పరిపూర్ణమైన సేవలు అందించామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు డా|| చదలవాడ కృష్ణమూర్తి వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ తనకు ఇంతకాలం శ్రీవారి సేవ చేసే…
Read more

Bhasyakarula Utsavam begins in Tirumala

bhasyakarula utsavam

తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం భాష్యకారుల ఉత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా భగవద్‌ రామానుజుల వారి ఉత్సవమూర్తికి స్వర్ణకవచం అలంకరించి తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఓ అజ్ఞాత భక్తుడు శుక్రవారం ఈ స్వర్ణ కవచాన్ని రామానుజుల వారికి కానుకగా సమర్పించాడు. తిరుచ్చిపై ఊరేగింపు సందర్భంగా జీయర్‌స్వాములు, ఏకాంగులు తదితరులు…
Read more