Latest Posts

TTD to release on line quota tickets for July and August on May 5

sahasra deepalankarana seva

The temple management of Tirumala Tirupati Devasthanams(TTD) will release 1,06,372 online quota arjitha seva tickets on May 5 on internet for the months of July and August 2017. These tickets includes S-1550, Astadalam-120, Nijapadam-800 for the month of July while…
Read more

ADDITIONAL FIRE EXTINGUISHERS AS PER FIRE SAFETY NORMS-TTD EO

TTD EO

తిరుమలలో అదనంగా అగ్ని ప్రమాద నివారణ పరికరాలు ఏర్పాటు చేయాలి వణ్య ప్రాణుల దాహార్తిని తీర్చేందుకు శుద్ధిచేసిన నీటిని అందించాలి : టిటిడి ఈవో డా|| డి.సాంబశివరావు తిరుమలలో అవసరమైన ప్రాంతాల్లో మరిన్ని అగ్నిప్రమాద నివారణ పరికరాలు ఏర్పాటు చేయాలని టిటిడి ఈవో డా|| డి.సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్యభవన్‌లో మంగళవారం తిరుమల జెఈవో…
Read more

TTD to celebrate 250th Birth Anniversary of Sri Thyagaraja Swamy on May 1st

Thyagaraja Swamy

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తెలుగు వాగ్గేయకార చక్రవర్తి శ్రీత్యాగరాజస్వామివారి 250వ జయంతి మహోత్సవాన్ని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో మే 1వ తేదీ సోమవారం తిరుమలలో ఘనంగా నిర్వహించనున్నారు. తిరుమలలోని పాపవినాశనం రోడ్డులో గల కల్యాణ వేదికపై సాయంత్రం 6.00 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ధర్మప్రచారంలో…
Read more

TTD EO pledges more luggage counters to pilgrims

వేసవి సెలవుల కారణంగా విశేషంగా విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్థం మరో రెండు లగేజి కౌంటర్లు ఏర్పాటుకు స్థలాలను అన్వేషించాలని టిటిడి కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుతో కలిసి ఈవో గురువారం టిటిడి సీనియర్‌ అధికారులతో వారపు సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమలలో వివిధ…
Read more

Bhasyakarula Utsavam grandly held in Tirumala

bhasyakarula 1

తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న భాష్యకారుల ఉత్సవంలో భాగంగా గురువారం వెళ్లై సాత్తుపడి(ధవళ వస్త్రం) ఉత్సవం ఘనంగా జరిగింది. ఏప్రిల్‌ 22న భాష్యకార్ల ఉత్సవాలు ప్రారంభమైన విషయం విదితమే. ఇందులో 6వ రోజు, చివరిరోజు జరిగే ఉత్సవాలు ప్రముఖమైనవి. 6వ రోజు జరిగే ఉత్సవాన్ని ‘వెళ్లై సాత్తుపడి’ అని వ్యవహరిస్తారు. శ్రీ రామానుజులవారు జన్మించిన అరుద్ర…
Read more